బడుగుల కాలనీల్లో.గుడి గంటలు మోగిస్తున్నాయి
బడుగుల కాలనీల్లో.గుడి గంటలు మోగిస్తున్నాయి
బడుగుల కాలనీల్లో.గుడి గంటలు మోగిస్తున్నాయి

అమరావతి, 07 జూన్ (హి.స.)

పెదబొడ్డేపల్లి (నర్సీపట్నం), గ్రామాల్లోని బడుగుల కాలనీల్లో గుడిగంటలు మోగనున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాలో ఎంపిక చేసిన దళిత, గిరిజన, బలహీనవర్గాల నివాసిత ప్రాంతాల్లో ఆలయాలను నిర్మించేందుకు తొలివిడత ప్రక్రియను పూర్తిచేశారు. వీటి నిర్మాణాలకు నిధులను విడుదల చేయడంతోపాటు అవసరమైన స్థలాల కేటాయింపు పూర్తయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande