
తిరుచానూరు 08 జూన్ (హి.స.)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ రాష్ట్రం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఈ రోజు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద ఎమ్మెల్యే కి ఆలయ సూపరింటెండెంట్లు రమేష్, సురేష్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV