రాష్ట్ర నెలవారి ఆర్ధిక నివేదిక పై సీఎం చంద్రబాబు.నేతృత్వంలో ప్రత్యేక సమావేశం
రాష్ట్ర నెలవారి ఆర్ధిక నివేదిక పై సీఎం చంద్రబాబు.నేతృత్వంలో ప్రత్యేక సమావేశం
chandra babu


అమరావతి, 14 జూలై (హి.స.)

రాష్ట్ర నెలవారీ ఆర్థిక నివేదిక(ఎంఈఆర్)పై సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఐదవ బ్లాక్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. అన్ని శాఖల స్పెషల్ సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్వోడీలు సమావేశానికి హాజరుకానున్నారు. తొలుత సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ సీఎస్ ప్రసంగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande