ఆక్వా కల్చర్ రంగాన్ని ఆడుకోవాలని. విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు.లేఖలు
ఆక్వా కల్చర్ రంగాన్ని ఆడుకోవాలని. విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు.లేఖలు
chandra babu


అమరావతి, 20 జూలై (హి.స.)

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు. అమరావతిలో ఎన్ఎఫ్డీబీ(ప్రాంతీయ కార్యాలయం అవసరమని లేఖలో తెలిపారు. డీజీఎఫ్టీద్వారా ఫిష్ మీల్ ఎగుమతిని నియంత్రించాలన్నారు. ఎఫ్సీవీ(పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరారు. ఏరియేటర్లు, ప్రాసెస్ చేయని పొగాకుపై జీఎస్టీ తగ్గించాలన్నారు.

బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వాలని.. ద్వారా క్రమబద్ధీకరించాలని సీఎం కోరారు. నిర్యాత్ ప్రోత్సాహన్ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై రూ.5 లక్షల టాప్ అప్ ఇవ్వాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సీఎం చంద్రబాబు వినతి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande