కృష్ణా జిల్లా పామర్రు మాజీ.ఎమ్మెల్యే వైకాపా కైలే అనిల్ పై.కేసు నమోదు
కృష్ణా జిల్లా పామర్రు మాజీ.ఎమ్మెల్యే వైకాపా కైలే అనిల్ పై.కేసు నమోదు
కృష్ణా జిల్లా పామర్రు మాజీ.ఎమ్మెల్యే వైకాపా కైలే అనిల్ పై.కేసు నమోదు

పామర్రు, 21 జూలై (హి.స.)

: కృష్ణా జిల్లా పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత కైలే అనిల్పై కేసు నమోదైంది. నిన్న పామర్రు పోలీస్ స్టేషన్కు అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. పోలీసు విధులకు అడ్డుపడ్డారంటూ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అనిల్తో పాటు మరికొందరు వైకాపా నేతలపై 126(2), 221 రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనిల్, వైకాపా నేతలు.. సోషల్ మీడియా ఫిర్యాదుతో స్టేషన్కు వచ్చి రచ్చ చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande