కోవెలకుంట్లలో ఘనంగా టీడీపీ ఇంటింటి ప్రచారం!
కోవెలకుంట్లలో ఘనంగా టీడీపీ ఇంటింటి ప్రచారం!
కోవెలకుంట్లలో ఘనంగా టీడీపీ ఇంటింటి ప్రచారం!


కోవెలకుంట్ల, 28 జూలై (హి.స.) కోవెలకుంట్ల పట్టణంలో ని సంతపేటలో ఈ రోజు రెండవ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ గడ్డం అమర్నాథ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం పరిశీలకురాలు పర్వీన్ భాను రాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమ కూటమి లక్ష్యం అని పర్వీన్ భాను అన్నారు.

సంక్షేమ ఫలాల గురించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ విజయాలను తెలియజేసి ఎందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో చిన్న వెంకటసుబ్బారెడ్డి బూత్ ఇంచార్జ్ సాహెబ్ భాష టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande