Custom Heading

నగరంలోని జీడిమెట్ల ఇంటర్ఇంటర్ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్ ,నవంబర్ 24 (హింస): నగరంలోని జీడిమెట్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం
నగరంలోని జీడిమెట్ల ఇంటర్ఇంటర్ విద్యార్థి అదృశ్యం


హైదరాబాద్ ,నవంబర్ 24 (హింస): నగరంలోని జీడిమెట్ల ఇంటర్ విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్నగర్కు చెందిన సుమిత్కుమార్(17) అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు ఇష్టంలేని కోర్సులో చేర్పించారని మనస్తాపానికి గురైన సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నిన్న చింతల్ చెరువు వద్ద ఉన్న విద్యార్థి చెప్పులు ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు.

హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్


 rajesh pande