సినీ నటుడు నవీన్ రెడ్డి అరెస్ట్
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస) సినీ నటుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ స్క
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 4( హింస)

సినీ నటుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పని చేసిన నవీన్ రెడ్డి.

కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం వెలుగు చూసింది. నవీన్ రెడ్డిపై సెక్షన్లు 420, 465, 468, 471 r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారుపోలీసులు. విచారణ తర్వాత నవీన్రెడ్డిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande