రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలో దారుణం.. చిరుత దాడిలో మహిళ మృతి
రాజస్థాన్, 1 అక్టోబర్ (హి.స.) రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రా
చిరుత దాడిలో మహిళా మృతి


రాజస్థాన్, 1 అక్టోబర్ (హి.స.)

రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో చిరుతపులి ఇప్పటి వరకు ఏడుగురిని బలితీసుకున్నట్లు తెలుస్తోంది. మనుషులపై తరచుగా దాడి చేసే ఈ చిరుతపులిని చంపేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande