దసరా మహోత్సవాల.సందర్భంగా అమ్మవారి.విగ్రహాల.ఊరేగింపు
విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.) తాళ్లపూడి: దసరామహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం తాళ్లపూడి, వేగేశ్వరపురం, పెద్దేవం, తాడిపూడి తదితర గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. పెద్దేవంలో ఎడ్లబండిపై దేవతామూర్తుల విగ్రహాలకు ఊరేగింపు జరిగింది.
దసరా మహోత్సవాల.సందర్భంగా అమ్మవారి.విగ్రహాల.ఊరేగింపు


విజయవాడ, 13 అక్టోబర్ (హి.స.)

తాళ్లపూడి: దసరామహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం తాళ్లపూడి, వేగేశ్వరపురం, పెద్దేవం, తాడిపూడి తదితర గ్రామాల్లో అమ్మవారి విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. పెద్దేవంలో ఎడ్లబండిపై దేవతామూర్తుల విగ్రహాలకు ఊరేగింపు జరిగింది. వేగేశ్వరపురంలో మేదర్లకాలనీలో కలశాలు, తాళ్లపూడి, తాడిపూడిలో డప్పు వాయిద్యాల మధ్య ఈ కార్యక్రమం సాగింది. అనంతరం అమ్మవారి విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande