మనం అధికారంలో ఉన్నామా ?ప్రతిపక్షంలో ఉన్నామా ? కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.) అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: అంటూ కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.. తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ
కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా


హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)

అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: అంటూ కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు..

తెలంగాణలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో అధ్వాన్నంగా తయారైందని కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా చైర్ పర్సన్ సుప్రియ శ్రీనేట్ తెలంగాణ నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యులు సతీష్ మన్నె, నవీన్ పెట్టెం మీద సుప్రియ శ్రీనేట్ ఆగ్రహంచినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీదే హవా కనపడుతుందని.. కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిందని సుప్రియ అన్నట్లు ఓ పత్రిక పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande