సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ
సిద్దిపేట్ , 30 అక్టోబర్ (హి.స.) దీపావళి కానుకగా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి (to Government Hospital in Husnabad town)మహర్దశ రానుంది. హుస్నాబాద్ శాసనసభ్యుడు
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి


సిద్దిపేట్ , 30 అక్టోబర్ (హి.స.)

దీపావళి కానుకగా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి (to Government Hospital in Husnabad town)మహర్దశ రానుంది. హుస్నాబాద్ శాసనసభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ లోని వందపడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మారుస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు రూ. 82 కోట్లు విడుదల (Rs.82 crores released)చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande