పాఠశాలల్లో  మౌలిక.సదుపాయం విషయంలో  అనంతపురం జిల్లా.రాష్ట్రం లో  13 వ స్థానంలో
విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.) పాఠశాలల్లో మౌలిక సదుపాయాల విషయంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఇటీవల విద్యాశాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని ఆయన ఆదేశి
 పాఠశాలల్లో  మౌలిక.సదుపాయం విషయంలో  అనంతపురం జిల్లా.రాష్ట్రం లో  13 వ స్థానంలో


విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.)

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల విషయంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఇటీవల విద్యాశాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు.’

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande