ధనుర్మాస వేడుకల్లో. భాగంగా  అనకాపల్లి.జిల్లా..నక్కపల్లి.  మండలం  ఉపమాకలోని.వెంకన్నకు  గరుడ.వాహన సేవ
విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.) నక్కపల్లి: ధనుర్మాస వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకన్నకు శనివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం మూలవిరాట్ అభిషేకం నిత్యార్చన నిర్వహించారు. అనంత
 ధనుర్మాస వేడుకల్లో. భాగంగా  అనకాపల్లి.జిల్లా..నక్కపల్లి.  మండలం  ఉపమాకలోని.వెంకన్నకు  గరుడ.వాహన సేవ


విజయవాడ, 21 డిసెంబర్ (హి.స.)

నక్కపల్లి: ధనుర్మాస వేడుకల్లో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకన్నకు శనివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం మూలవిరాట్ అభిషేకం నిత్యార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భారీ ఎత్తున స్వామి వారిని దర్శించుకుని గోవింద నామస్మరణ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande