అసత్య ప్రచారాన్ని ఆపండి: ఏఆర్ రెహమాన్ కుమార్తె
తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.) ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమార్తె ఖతీజా స్పందించారు. వైవాహిక బంధానికి ఇటీవల స్వస్తి పలికిన రెహమాన్.. సంగీతానికి కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అందులో నిజం
ఏ ఆర్ రెహమాన్


తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.)

ఏఆర్ రెహమాన్ సినీ కెరీర్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమార్తె ఖతీజా స్పందించారు. వైవాహిక బంధానికి ఇటీవల స్వస్తి పలికిన రెహమాన్.. సంగీతానికి

కొంతకాలం దూరంగా ఉండనున్నారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. అందులో

నిజం లేదని చెప్పినా రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దాంతో, ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి ఖతీజా స్పందించారు. ‘దయచేసి

అసత్య ప్రచారాన్ని ఆపండి' అని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande