గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
తెలంగాణ మార్చి 28 హిందూస్థాన్ సమాచారం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్టు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్


తెలంగాణ మార్చి 28 హిందూస్థాన్ సమాచారం.

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ అనగా గురువారం సాయంత్రం చెంగిచర్లకు వెళ్తానని రాజాసింగ్ ప్రకటించడంతో చెంగిచర్లకు వెళ్లొద్దంటూ రాజాసింగ్ను హౌస్ అరెస్టు చేశారు. కాగా హాళీ పండుగ సందర్భంగా చెంగిచెర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande