జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ వేటు
తెలంగాణ జనగామ మార్చి 28 (హిం.స)జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రె
జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ వేటు


తెలంగాణ జనగామ మార్చి 28 (హిం.స)జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఏసీపీ మీద వేటు పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.

నిబంధనల మేరకు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏసీపీ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడంతో ఎన్నికల కమిషన్

నిబంధనల మేరకు చర్యలు తీసుకుంది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande