కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్.
హైదరాబాద్: ఏప్రిల్ 19 (హిం.స) కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ.. కేటీఆర్.


హైదరాబాద్: ఏప్రిల్ 19 (హిం.స) కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు. తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని విమర్శించారు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ

ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. ఆ పార్టీ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి

గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది''అన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచార్


 rajesh pande