ఏపి సిఎం చంద్రబాబు ఆర్ధిక శాఖ పై పూర్తి.ఫోకస్
10 జూలై (హి.స.) అమరావతి: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ) పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటి
ఏపి సిఎం చంద్రబాబు ఆర్ధిక శాఖ పై పూర్తి.ఫోకస్


10 జూలై (హి.స.)

అమరావతి: ఆర్థిక శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ) పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నేడు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై చంద్రబాబు సమీక్షించనున్నారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande