జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వo చిత్తశుద్ధి తో కృషి చేస్తుంది.. మంత్రి పొంగులేటి
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వo చిత్తశుద్ధి తో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రా
మంచి పొంగులేటి


హైదరాబాద్, 2 జనవరి (హి.స.)

జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వo చిత్తశుద్ధి తో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టులకు సంబంధించిన ఇండ్లు, హెల్త్ కార్డులు, అక్రిడియేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande