నవ ఆవిష్కరణకు  వేదిక     విజయవాడ లో పోలి టెక్  ఫెస్ట్ 
విజయవాడ, 6 జనవరి (హి.స.) :నవ ఆవిష్కర‌ణ‌ల‌కు వేదిక‌.. పాలీటెక్ ఫెస్ట్‌ ( అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్‌లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. పాలిటెక్ ఫెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ
 నవ ఆవిష్కరణకు  వేదిక     విజయవాడ లో పోలి టెక్  ఫెస్ట్ 


విజయవాడ, 6 జనవరి (హి.స.)

:నవ ఆవిష్కర‌ణ‌ల‌కు వేదిక‌.. పాలీటెక్ ఫెస్ట్‌ ( అని ఏపీ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ తెలిపారు. పాలిటెక్ ఫెస్ట్‌లో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తున్నారని అన్నారు. పాలిటెక్ ఫెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో ఇవాళ(సోమవారం) పాలిటెక్ ఫెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పాలిటెక్ లోగోను గణేష్ కుమార్ ఆవిష్కరించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రాజెక్టులను గణేష్ కుమార్ పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande