
అమరావతి, 10 నవంబర్ (హి.స.)
అమరావతి, : ఆంధ్రప్రదేశ్‌లో మరో 10 కార్పొరేషన్లకు సంబంధించి బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మందికి డైరెక్టర్లుగా పదవులు కేటాయించింది ప్రభుత్వం. కొత్తగా నియమించిన వారిలో కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఉన్నారు. కొత్తగా డైరెక్టర్లుగా నియామకమైన వారి వివరాలు ఇవే..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ