షేక్ హసీనాను గద్దె దిగడానికి సీఐఏ కుట్ర కారణం..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
Sheikh Hasina


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ నవంబర్ 04హి.స.)గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయ్యారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ సంచలన ఆరోపణలు చేశారు. హసీనాను పదవి నుంచి దించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా సహాయం చేశారని అన్నారు. అమెరికా సీఐఏ ఈ మొత్తం కుట్రకు పాల్పడిందని, వకార్ కూడా ఇందులో భాగమే అని ఆయన అన్నారు.

డీప్ హాల్డర్, జైధీప్ మజుందార్, సాహిదుల్ హసన్ ఖోకాన్ రాసిన ‘‘ఇన్షా అల్ల బంగ్లాదేశ్: ది స్టోర్ ఆఫ్ ఆన్ అన్‌ఫినిష్డ్ రివల్యూషన్’’ పుస్తకం త్వరలో విడుదల కాబోతోంది. ఈ పుస్తకంలోని వాదనలను ఇప్పటికే బంగ్లాదేశ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. హసీనాకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అసదుజ్జామాన్ జూన్ నెలలో ఢిల్లీ హోటల్‌లో జరిగిన సంభాషణల్లో సంచలన విషయాలు వెల్లడించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande