కేరళ సీఎం సంచలన నిర్ణయం..
కేరళ, 17 డిసెంబర్ (హి.స.) కేరళ సీఎం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ 2025 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సామజిక నేపథ్యం ఉన్న సినిమాలను రకరకా
కేరళ సీఎం


కేరళ, 17 డిసెంబర్ (హి.స.) కేరళ సీఎం పినరయి విజయన్ కీలక

నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ 2025 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సామజిక నేపథ్యం ఉన్న సినిమాలను రకరకాల కారణాలు చెప్పి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేంద్రం నియంతృత్వ ధోరణితో అడ్డుకుందని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను ఏవరు ఆపలేరని చెబుతూ.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వని సినిమాలను తమ ప్రభుత్వం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande