మాజీమంత్రి కాకాని గోవర్ధన్.రెడ్డి పై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు.నమోదు
వెంకటాచలం, 7 డిసెంబర్ (హి.స.) : తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్‌ రాధాకృష
మాజీమంత్రి కాకాని గోవర్ధన్.రెడ్డి పై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు.నమోదు


వెంకటాచలం, 7 డిసెంబర్ (హి.స.)

: తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్‌ రాధాకృష్ణమనాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande