తణుకులో విషాదం.. గన్‌తో కాల్చుకొని SI ఆత్మహత్య
విజయవాడ, 1 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ ఎస్సై తనను తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తణుకు రూరల్ ఎస్సై‌గా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి తన గన్‌తోనే తనను తాను కాల్చుకున్నట్లు తెలిసింది. మూర్తిపై ఈమధ్య
తణుకులో విషాదం.. గన్‌తో కాల్చుకొని SI ఆత్మహత్య


విజయవాడ, 1 ఫిబ్రవరి (హి.స.)ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ ఎస్సై తనను తాను గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తణుకు రూరల్ ఎస్సై‌గా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి తన గన్‌తోనే తనను తాను కాల్చుకున్నట్లు తెలిసింది.

మూర్తిపై ఈమధ్య చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్లుగా ఆయన వివాదాల్లో ఉన్నారు. చివరకు ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం స్టేషన్‌కి వచ్చిన ఆయన, గన్‌తో కాల్చుకున్నట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande