త్రిపురాంతకం కొండపై భక్తులు. నేడు.గురి ప్రదిక్షణ.నిర్వహించారు
విజయవాడ, 14 మార్చి (హి.స.) త్రిపురాంతకం: త్రిపురాంతకం శివారులో కొండపై వెలసిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం చుట్టూ శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో తూర్పు మెట్ల వద
త్రిపురాంతకం కొండపై భక్తులు. నేడు.గురి ప్రదిక్షణ.నిర్వహించారు


విజయవాడ, 14 మార్చి (హి.స.)

త్రిపురాంతకం: త్రిపురాంతకం శివారులో కొండపై వెలసిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం చుట్టూ శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో తూర్పు మెట్ల వద్ద పూజలు చేశారు. ఆలయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. కార్యక్రమంలో వందలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande