న్యూఢిల్లీ, 14 మార్చి (హి.స.) నాసా వ్యోమగాములు, సునీత ిలియమ్స్, బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
నుంచి భూమికి రాక ఉత్కంఠ రేపుతోంది. అన్నీ అనుకూలిస్తే వారిద్దరూ ఈనెల 20వ తేదీన భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 4.30 గంటలకు క్రూ-10 ప్రయోగానికి నాసా మరోసారి ఏర్పాట్లు చేసింది.ఇందులోనే భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ భూమికి రానున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..