మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట
బెంగళూరు, 14 మార్చి (హి.స.) మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 15న హాజరుకావాలని కోరుతూ దీని కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు యుడియూరప
యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట


బెంగళూరు, 14 మార్చి (హి.స.)

మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. ఈ కేసులో విచారణకు ఈ నెల 15న హాజరుకావాలని కోరుతూ దీని కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు యుడియూరప్పకు సమన్లు జారీ చేసింది.. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.. విచారించిన కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. ఫాస్ట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande