నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు భారతరత్న ఇవ్వాలి.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్కత్తా, 20 మార్చి (హి.స.) భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ ట్విట్టర్లో ఆమెను భారత కుమార్తెగా మమత అభివర్ణించారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో పర
మమతా బెనర్జీ


కోల్కత్తా, 20 మార్చి (హి.స.)

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కు భారతరత్న ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎక్స్ ట్విట్టర్లో ఆమెను భారత కుమార్తెగా మమత అభివర్ణించారు. తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో పరిశోధన కోసం అంకితభావంతో పని చేసిందని సునీతాను ప్రశంసించారు. ఇక అసెంబ్లీలో సునీతా విలియమ్స్ కు సభ్యులు అభినందనలు తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande