విజయవాడ, 31 మార్చి (హి.స.)
కృష్ణా జిల్లా, మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సినీ నటుడు శర్వానంద్ () దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా సోమవారం ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల