చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు జరగనున్న ధర్నా
హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.)హాల్లో బిసి చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు జరగనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాక
చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు జరగనున్న ధర్నా


హైదరాబాద్, 1 ఏప్రిల్ (హి.స.)హాల్లో బిసి చలో ఢిల్లీ పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు జరగనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, విప్ లు అది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యా, ఎమ్మెల్యేలు రాజ్ ఠాగూర్, శ్రీహరి, శంకరయ్య తదితరులు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande