వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఓవర్ యాక్షన్
విజయవాడ, 17 ఏప్రిల్ (హి.స.) తిరుపతి: టీటీడీగోశాల వ్యవహారంపై వైసీపీ ) రాజకీయ రచ్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తిరుపతి (లో వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ) గోశాలను సందర్శించేందు
వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఓవర్ యాక్షన్


విజయవాడ, 17 ఏప్రిల్ (హి.స.)

తిరుపతి: టీటీడీగోశాల వ్యవహారంపై వైసీపీ ) రాజకీయ రచ్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తిరుపతి (లో వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ) గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగడంలేదు. రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు భమనకు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande