తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
కర్నూలు 20 ఏప్రిల్ (హి.స.) : తనపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ, జగన్ మూ
తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా


కర్నూలు 20 ఏప్రిల్ (హి.స.) : తనపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను పట్టించుకోలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ, జగన్ మూసుకోవాల్సిందేనని చెప్పారు. ఇవాళ(ఆదివారం) సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా అక్షయ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ నాగరాజు, పార్టీ నాయకులు రక్తదానం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande