క్రికెట్‌ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరి మృతి
బేస్తవారిపేట: . , 20 ఏప్రిల్ (హి.స.)ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆడుతుండగా పిడుగుపడి ఆకాశ్‌ (18), సన్నీ (17) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి
క్రికెట్‌ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరి మృతి


బేస్తవారిపేట: .

, 20 ఏప్రిల్ (హి.స.)ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆడుతుండగా పిడుగుపడి ఆకాశ్‌ (18), సన్నీ (17) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande