యూపీ ఎస్ సీ సివిల్స్.ఫలితాల్లో.టూ.5.ర్యాంకుల్లో మెరిసిన.విద్యార్థినులు
విజయవాడ, 22 ఏప్రిల్ (హి.స.) యూపీఎస్సీ సివిల్స్‌ 2024 ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సహా టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు, టాప్‌ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళా అభ్యర్థులే ఉండటం విశేషం. ఈ ఫలితాల్లో శక్తి దూబే టాప్‌ 1 ర్యాంకుతో
యూపీ ఎస్ సీ సివిల్స్.ఫలితాల్లో.టూ.5.ర్యాంకుల్లో మెరిసిన.విద్యార్థినులు


విజయవాడ, 22 ఏప్రిల్ (హి.స.)

యూపీఎస్సీ సివిల్స్‌ 2024 ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సహా టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు, టాప్‌ 25 ర్యాంకర్లలో 11 మంది మహిళా అభ్యర్థులే ఉండటం విశేషం. ఈ ఫలితాల్లో శక్తి దూబే టాప్‌ 1 ర్యాంకుతో సత్తా చాటగా.. హర్షిత గోయల్‌ 2, షా మార్గి చిరాగ్‌ నాలుగో ర్యాంకులతో అదరహో అనిపించారు. ఈ నేపథ్యంలో సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌ 5 ర్యాంకుల్లో మెరిసిన అభ్యర్థులు విద్యార్హతలు, సివిల్స్‌లో వారు ఆప్షనల్స్‌గా ఎంచుకున్న సబ్జెక్టులేంటో పరిశీలిస్తే..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande