విజయవాడ, 6 ఏప్రిల్ (హి.స.)
డుంబ్రిగూడ: అల్లూరి సీతారామ రాజు జిల్లా అధికారులు ముద్దు.జాగ్రత్తలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నెల 7న (సోమవారం) డుంబ్రిగూడ మండలంలోని చాపరాయిగడ్డ ప్రవేశం రద్దు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. పర్యాటకులు సహకరించాలని, చాపరాయి గడ్డ వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల