భారత్ పాక్ ఉద్రిక్తతల తిరుమలలో భద్రత ను కట్టు దత్తం చేశారు
, తిరుమల:,9 మే (హి.స.) తిరుమలలో ) భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల సీవీఎస్‌వో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మధ్యాహ్నం నుం
భారత్ పాక్ ఉద్రిక్తతల తిరుమలలో భద్రత ను కట్టు దత్తం చేశారు


,

తిరుమల:,9 మే (హి.స.) తిరుమలలో ) భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల సీవీఎస్‌వో కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande