భద్రాద్రి రామయ్య సేవలో దర్శకుడు బోయపాటి శ్రీను
తెలంగాణ, భద్రాచలం. 27 జూలై (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిమాన్విత భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నటుడు బాలకృష్ణ తో నిర్మించిన అఖండ -2 నూతన సి
దర్శకుడు బోయపాటి శ్రీను


తెలంగాణ, భద్రాచలం. 27 జూలై (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహిమాన్విత భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నటుడు బాలకృష్ణ తో నిర్మించిన అఖండ -2 నూతన సినిమా సక్సెస్ కావాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నట్టు వారు చెప్పారు. కాగా దర్శకుడు బోయపాటి శ్రీనుకు దేవస్థానం అర్చకులు ఆలయ విశిష్టతను తెలిపారు. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande