ఆర్ధిక ఇబ్బందులతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమిళనాడు లో ఆత్మహత్యకు యత్నించింది
కుప్పం, 10 సెప్టెంబర్ (హి : ఆర్థిక ఇబ్బందులతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమిళనాడులో ఆత్మహత్యకు యత్నించింది. కుప్పానికి చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం తమిళనాడులోని కృష్ణగిరిలో కేఆర్‌పీ డ్యామ్‌ పైనుంచి దూకింది. ఈ ఘటనలో లక్ష్మణమూర్తి, ఆయన అత్త శా
ఆర్ధిక ఇబ్బందులతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమిళనాడు లో ఆత్మహత్యకు యత్నించింది


కుప్పం, 10 సెప్టెంబర్ (హి

: ఆర్థిక ఇబ్బందులతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమిళనాడులో ఆత్మహత్యకు యత్నించింది. కుప్పానికి చెందిన లక్ష్మణమూర్తి కుటుంబం తమిళనాడులోని కృష్ణగిరిలో కేఆర్‌పీ డ్యామ్‌ పైనుంచి దూకింది. ఈ ఘటనలో లక్ష్మణమూర్తి, ఆయన అత్త శారదమ్మ మృతిచెందగా.. భార్య జ్యోతి, కుమార్తె కీర్తిక పరిస్థితి విషమంగా ఉంది. వీరికి కృష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande