మాజీ ఎమ్మెల్యే వైసిపి కీలక నేత కేతి రెడ్డి. పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రి కి వచ్చారు
అనంతపురం, 12 సెప్టెంబర్ (హి.స.):మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి )ఇవాళ(శుక్రవారం) తాడిపత్రికి వచ్చారు. అయితే, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో పెద్దారెడ్డి లేకపోవడంతో తన సిబ్బంది ఈ నో
మాజీ ఎమ్మెల్యే వైసిపి కీలక నేత  కేతి రెడ్డి. పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రి కి వచ్చారు


అనంతపురం, 12 సెప్టెంబర్ (హి.స.):మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి )ఇవాళ(శుక్రవారం) తాడిపత్రికి వచ్చారు. అయితే, తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో పెద్దారెడ్డి లేకపోవడంతో తన సిబ్బంది ఈ నోటీసులను తీసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని పెద్దారెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తాడిపత్రికివచ్చారు పెద్దారెడ్డి.

కాగా, సర్వేనెంబర్ 639, 640, 641లోని ప్లాట్ నెంబర్ 1, 16వ నెంబర్ ప్లాట్‌లో 10 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు మున్సిపల్ అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande