మద్యం కుంభకోణం.కేసులో మాజీ సీఎం.జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు
విశాఖపట్నం, 12 సెప్టెంబర్ (హి.స.) : మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్‌ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన సంస్థల్లో సిట్‌ సోదాలు ముగిశాయి. విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్డులో ఉన్న గ్రీన్‌ ఫ్యూయల్స్‌, వెర్ట్‌లైన్ సంస్థల్లో సుమారు 14 గంటలపాట
మద్యం కుంభకోణం.కేసులో మాజీ సీఎం.జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు


విశాఖపట్నం, 12 సెప్టెంబర్ (హి.స.)

: మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్‌ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డికి చెందిన సంస్థల్లో సిట్‌ సోదాలు ముగిశాయి. విశాఖపట్నంలోని వాల్తేరు రోడ్డులో ఉన్న గ్రీన్‌ ఫ్యూయల్స్‌, వెర్ట్‌లైన్ సంస్థల్లో సుమారు 14 గంటలపాటు సిట్‌ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. సునీల్‌రెడ్డికి చెందిన కంపెనీల డాక్యుమెంట్స్‌, హార్డ్‌డిస్క్‌లను నాలుగు కాటన్‌ బాక్స్‌ల్లో తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande