శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చిన భక్తులకు వాహన సేవ దర్శనం
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) తిరుపతి, ): శ్రీవారి బ్రహ్మోత్సవాలను ) తిలకించడానికి వచ్చే భక్తులకు వాహనసేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడ తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చిన భక్తులకు వాహన సేవ దర్శనం


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)

తిరుపతి, ): శ్రీవారి బ్రహ్మోత్సవాలను ) తిలకించడానికి వచ్చే భక్తులకు వాహనసేవ దర్శనం కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడ తెలిపారు. వాహన సేవలు జరిగే మాడ వీధుల్లో రెండు లక్షల మందికి వాహన సేవలను ప్రత్యక్షంగా చూసేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు కూడా నిరంతరాయంగా అన్నపానీయాలు సరఫరా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకుఇవాళ(గురువారం) ఏబీఎన్‌‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు బీఆర్ నాయుడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande