ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం.తప్పింది
అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 2:20 గంటలకు ఎయిరిండియా విమానం హైదరాబాద్‌‌కు బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత రెక్కల్లో పక్షి ఇరుక్కోవడంతో ఇ
ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం.తప్పింది


అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)

: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి ఇవాళ(గురువారం) మధ్యాహ్నం 2:20 గంటలకు ఎయిరిండియా విమానం హైదరాబాద్‌‌కు బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత రెక్కల్లో పక్షి ఇరుక్కోవడంతో ఇంజన్‌ ఫ్యాన్‌ రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande