అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ: లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ