ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి.బయలుదేరి వెళ్లారు
అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్) ఈరోజు (మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సీఎం,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీకి.బయలుదేరి వెళ్లారు


అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్) ఈరోజు (మంగళవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సీఎం, లోకేష్ ఆహ్వానించనున్నారు. ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం ఐటీసీ మౌర్యలో జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande