తిరుమలలో.శ్రీవారి.సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతోంది
అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు. వాహనసేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తర
తిరుమలలో.శ్రీవారి.సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతోంది


అమరావతి, 30 సెప్టెంబర్ (హి.స.)తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు. వాహనసేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande