
హైదరాబాద్, 14 జనవరి (హి.స.)*
సీఎం పై అవమానకారంగా వార్తలు వేయడం వల్ల కేసు అయింది.
ప్రముఖ టీవీ ఛానెల్స్ రిపోర్టర్లను అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నాం.
ఆధారాలు లేకుండా మహిళా అధికారుల పై ఆరోపణలు చేయడం క్రూరత్వం.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు.
అన్ని రంగాల్లో మహిళలు రానిస్తున్నారు.
మహిళల పై విమర్శలు చేస్తే కుటుంబాలు ఇబ్బందులు పడుతారు
ఇలాంటి విషయాల పై మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది.
సృష్టికి మూలం అమ్మ... అమ్మ అంటే స్త్రీ.. అమ్మను విమర్శ చేస్తే స్ట్రష్టిని విమర్శ చేసినట్లే.
ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి వేరే లా ఉంటాయి...
చట్టం తనపని తాను చేసుకోని వెళ్తుంది.
బ్యాంకాక్ పేరుతో అర్థరాత్రి పారిపోతున్నారు!!
చట్టం ప్రకారం మేము వెళ్తున్నాం... మేము డోర్స్ పగలకొట్టలేదు.
మీరు విచారణకు సహకరించండి... సహకరించకపోతే అదుపులోకి తీసుకుంటాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు