
విజయవాడ, 20 జనవరి (హి.స.)ఏపీకల్తీ మద్యం తయారీ కేసులో()మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు విజయవాడ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 6వ కోర్టు భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ