ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజు వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు....దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Invalid email address
संपर्क करें
Hindusthan Samachar News Agency, First Floor, 23, Panchkuian Road, Near R. K. Ashram Metro Station,
Pillar No. 12, New Delhi-110001